నన్ను విమర్శించిన వాళ్లంతా తెలివి తక్కువవాళ్లు.. మూవీ టికెట్ రేట్స్‌పై మళ్లీ నాని వ్యాఖ్యలు
Movie Tickets : శ్యామ్ సింగరాయ్ సమయంలో సినిమా టికెట్ రేట్స్ తగ్గింపు హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నాని వ్యాఖ్యలను తప్పు పడుతూ ప్రభుత్వ పెద్దలు నాని తీరుని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి నాని సినిమా టికెట్ల ధరలపై మాట్లాడారు. ‘అంటే సుందరానికీ!’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మళ్లీ నాని సినిమా టికెట్స్ రేట్స్ పెంపు గురించి నోరు విప్పారు. అసలు ఇంతకీ నాని ఏమన్నారంటే..
By June 07, 2022 at 06:52AM
By June 07, 2022 at 06:52AM
No comments