Agni Missile 4 వేల కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేధించే అణ్వస్త్ర క్షిపణి 'అగ్ని-4' పరీక్ష సక్సెస్..
భారత్‌లో అగ్ని శ్రేణి క్షిపణుల పరీక్షలు 1989 నుంచి ఆరంభమయ్యాయి. ఆ ఏడాది తొలిసారిగా మధ్య శ్రేణి క్షిపణి అగ్ని-1ను విజయవంతంగా పరీక్షించారు.అప్పటి వరకూ కేవలం అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, ఫ్రాన్స్‌ల దగ్గర మాత్రమే ఈ తరహా క్షిపణులు ఉండేవి. తర్వాత భారత్ ఆ దేశాల సరసన చేసింది. ప్రస్తుతం భారత సైన్యం దగ్గర 700 కి.మీ. శ్రేణి గల అగ్ని-1, 2,000 కి.మీ. శ్రేణి గల అగ్ని-2, 2,500 కి.మీ. శ్రేణిగల అగ్ని-3, 3,500 కి.మీ. శ్రేణిగల అగ్ని-4 క్షిపణులు ఉన్నాయి
By June 07, 2022 at 06:48AM
By June 07, 2022 at 06:48AM
No comments