Breaking News

భారత్‌లోని మైనార్టీలపై గతేడాదంతా దాడులే.. ఆరోపించిన అమెరికా నివేదిక


దేశంలోని మైనార్టీలపై దాడులకు సంబంధించి అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. గతేడాదంతా మైనార్టీలపై భారత్‌లో దాడులు, హత్యలు వంటి ఘటనలు జరిగాయంటూ ఆ నివేదికలో ఆరోపించింది. అయితే, కేవలం మీడియాలో వచ్చిన కథనాలు, నివేదికలనే ఉటంకించింది. ఈ నివేదికపై భారత్ స్పందించాల్సి ఉంది. గతంలో అమెరికా నివేదికను తోసిపుచ్చింది. కానీ, ప్రస్తుత అమెరికా నివేదికలో యూపీ సీఎం, ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించడం గమనార్హం.

By June 03, 2022 at 09:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/attacks-on-minorities-in-india-throughout-2021-says-us-state-department-report/articleshow/91975151.cms

No comments