మళ్లీ తండ్రయిన నిర్మాత దిల్‌రాజు.. నిజమైన ‘వారసుడు’ వచ్చాడు
టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన నిర్మాత దిల్‌రాజు (Dil Raju) తండ్రయ్యారు. ఆయన సతీమణి తేజస్విని(Tejaswini) బుధవారం ఉదయం మగ బిడ్డ (Baby Boy)కు జన్మనిచ్చారు. దీంతో ఆయనింట పండగ వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు దిల్‌రాజు అభినందనలు తెలియజేస్తున్నారు. దిల్‌రాజు , తేజస్వినిల వివాహం డిసెంబర్ 10, 2020లో జరిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో పరిమిత సంఖ్యలోని అతిథులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం జరిగిన సంగతి విదితమే.
By June 29, 2022 at 09:30AM
By June 29, 2022 at 09:30AM
No comments