సమంత పాట పాడిన సల్మాన్ ఖాన్.. రీసెంట్ టైమ్‌లో బాగా నచ్చిన పాట అదేనట మరి.. వీడియో వైరల్
పుష్ప సినిమాలో డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, బన్నీ మేనరిజమ్ అన్నీ బాలీవుడ్ సెలబ్రిటీలనే కాదు.. ఇండియన్ క్రికెటర్స్‌ను సైతం ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించిన పాటలన్నీ హిట్టే. ముఖ్యంగా ఈ సినిమాలో ఓ సాంగ్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు సైతం బాగా నచ్చేసిందట. ఇదెవరో చెప్పిన విషయం కాదు.. స్వయంగా ఆయన చెప్పింది. రీసెంట్‌గా ఓ కార్యక్రమానికి ఆయన అతిథిగా విచ్చేసినప్పుడు యాంకర్ ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేసింది. అందులో భాగంగా...
By June 27, 2022 at 08:40AM
By June 27, 2022 at 08:40AM
No comments