Kashmir ఇద్దరు పాకిస్థానీలు సహా నలుగురు ఉగ్రవాదులు హతం.. డ్రోన్ దాడి కుట్ర భగ్నం
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్ర మూకలు విధ్వంసానికి చేస్తున్న ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోంది. అమర్‌నాథ్ యాత్రకు ముందు భారీ కుట్రలకు పాకిస్థాన్ తెరతీసింది. చొరబాట్లను ప్రొత్సహిస్తున్న దాయాది.. లోయలోని ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు, ఆయుథాలను చేరవేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. తాజాగా, అఖ్నూర్ సెక్టార్‌లో డ్రోన్ సాయంతో టైమర్ బాంబులను జారవిడిచేందుకు ప్రయత్నించింది. దీనిని పసిగట్టిన సైన్యం కాల్పులు జరపడంతో ఆ డ్రోన్ వెనక్కు వెళ్లిపోయినట్టు అధికారులు నిన్న తెలిపారు.
By June 08, 2022 at 07:45AM
By June 08, 2022 at 07:45AM
No comments