హీరో లెవల్లో లేడీ పవర్ స్టార్‌కు క్రేజ్.. సాయి పల్లవి మైక్ పట్టగానే ఓ రేంజ్‌లో..

విరాట పర్వం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ హీరోయిన్ సాయి పల్లవి నామస్మరణతో మారుమోగిపోయింది. లేడీ పవర్ స్టార్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆమె స్పీచ్ ఇస్తున్నంతసేపు ఈలలు, కేకలతో హోరెత్తించారు.
By June 15, 2022 at 11:55PM
By June 15, 2022 at 11:55PM
No comments