Prithviraj Sukumaran : ‘కడువా’ వాయిదాపై పృథ్వీరాజ్ పోస్ట్ వైరల్.. శత్రువులే కారణమంటూ కామెంట్స్
వెర్సటైల్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). ప్రస్తుతం ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం కడువా. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగులోకి కూడా అనువదించారు. జూలై 1న సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. దాని ప్రకారం ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. కానీ.. చివరకు ‘కడువా’ రిలీజ్ (Kaduva Release date)ను ఇప్పుడు వాయిదా వేశారు. అయితే ‘కడువా’ విడుదలపై పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
By June 28, 2022 at 12:30PM
By June 28, 2022 at 12:30PM
No comments