Gyanvapi mosque ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు చూస్తున్నాం.. RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే జ్ఞాన్ వాపి మసీదు ఉంటుంది. ఇది ఒకప్పుడు హిందూ ఆలయమని, దానిపైనే మసీదును నిర్మించారానే వాదన చాన్నాళ్లుగా నలుగుతుంది. మసీదు వెలుపలి గోడపై ఉన్న శృంగార గౌరి, గణేశ్, హనుమాన్, నంది విగ్రహాలను ప్రతిరోజు పూజించుకునేలా అనుమతించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వివాదం మలుపులు తిరుగుతోంది. కోర్టు ఆదేశాలతో వీడియో సర్వే చేపట్టి నివేదిక అందజేశారు.
By June 03, 2022 at 08:10AM
By June 03, 2022 at 08:10AM
No comments