దేశంలో వరుసగా రెండో రోజు భారీగా కొత్త కేసులు.. 2 శాతం దాటేసిన పాజిటివిటీ

దేశంలో ఒమిక్రాన్ ఉప-వేరియంట్స్ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, అధికారులు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, గతంలోలాగే భౌతికదూరం పాటించాల్సిన అవసరముందని పేర్కొంటున్నారు. కరోనా నిబంధనల సడలింపు కారణంగా మళ్లీ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 40 శాతం పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని, ఐదంచెల వ్యూహం అమలుచేయాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా లేఖ రాసింది.
By June 10, 2022 at 10:31AM
By June 10, 2022 at 10:31AM
No comments