Murari Vaa Song.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో కొత్త సాంగ్‌ను యాడ్ చేశారు. ఇంత కాలం నుంచి మురారి బావ అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ పాటను థియేటర్లోకి వదిలేశారు. ఇక నుంచి ఈ పాట థియేటర్లో మార్మోగనుందట.
By June 01, 2022 at 10:22PM
By June 01, 2022 at 10:22PM
No comments