విఘ్నేష్ - నయన్‌లకు నోటీసులు జారీ చేసిన టీటీడీ.. క్షమాపణ చెబుతూ లెటర్ రాసిన విఘ్నేష్
కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, స్టార్ హీరోయిన్ నయనతార వివాహం జూన్ 9న జరిగిన సంగతి తెలిసిందే. అలా పెళ్లైందో లేదో వీరికి కొత్త సమస్య వచ్చి పడింది. నోటీసులు కూడా జారీ అయ్యాయి. అసలు వీరిద్దరూ ఏం చేశారు? వీరికి నోటీసులు ఎవరు జారీ చేశారు? అనే వివరాల్లోకి వెళితే.. విఘ్నేష్ శివన్, నయనతార పెళ్లి తర్వాత శుక్రవారం తిరుమలకు స్వామి దర్శనానికి వచ్చారు. అయితే వీరునిబంధనలను అతిక్రమించారు..
By June 11, 2022 at 07:16AM
By June 11, 2022 at 07:16AM
No comments