నార్వే నైట్ క్లబ్‌లో కాల్పులు, ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు

నార్వేలోని నైట్ క్లబ్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, 14 మంది చనిపోయారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించామని, అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
By June 25, 2022 at 10:03AM
By June 25, 2022 at 10:03AM
No comments