Draupadi Murmu : వెనక్కి తగ్గిన రామ్ గోపాల్ వర్మ.. అసలా ఉద్దేశం లేదంటూ ట్వీట్

మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక జరగుతుంది. అధికార పార్టీ బీజేపీ తన అభ్యర్థిగా ద్రౌపది ముర్ము (Draupadi Murmu)ని ప్రకటించారు. అనౌన్స్‌మెంట్ తర్వాత ఆర్జీవీ ఆమెను ఉద్దేశించి చేసిన ట్వీట్ బీజేపీ వర్గాలకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. వర్మ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని కొందరు బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై SC,ST ఎట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రత పెరుగుతుండటంతో వర్మ వెనక్కి తగ్గారు. వెంటనే తాను అంతకు ముందు..
By June 25, 2022 at 09:11AM
By June 25, 2022 at 09:11AM
No comments