రాహుల్‌ను 10 గంటలకుపైగా విచారించిన ఈడీ.. నేడూ హాజరుకావాలని సమన్లు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు సోమవారం ఉదయం హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు 11 గంటల అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న రాహుల్ గాంధీని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మధ్యలో భోజన విరామం కోసం ఆయన తుగ్లక్ రోడ్డులోని తన నివాసానికి వెళ్లొచ్చారు. తర్వాత రాత్రి 10 గంటలకు విచారణ కొనసాగింది.
By June 14, 2022 at 07:02AM
By June 14, 2022 at 07:02AM
No comments