YSRCP అత్యధిక విరాళాలు అందుకున్న పార్టీల్లో డీఎంకే, వైసీపీ, టీఆర్ఎస్ టాప్: ఏడీఆర్ నివేదిక

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు గత రెండేళ్లలో విరాళాల రూపంలో వచ్చిన ఆదాయ వివరాలను విశ్లేషించిన ఏడీఆర్ సంస్థ.. నివేదికను వెల్లడించింది. ఈసీకి ఆయా పార్టీలు సమర్పించిన ఆదాయవ్యయాల ఆధారంగా దీనిని రూపొందించింది. అత్యధికంగా విరాళాలు అందుకున్న పార్టీల్లో మూడు దక్షిణాది పార్టీలు టాప్‌లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని అధికార పార్టీలు వైసీపీ, టీఆర్ఎస్‌తో పాటు తమిళనాడులోని డీఎంకే మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఖర్చుల విషయంలో వైసీపీ చాలా పొదుపు పాటించింది.
By May 28, 2022 at 09:31AM
By May 28, 2022 at 09:31AM
No comments