ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా NBK 107 నుంచి కొత్త పోస్టర్ రిలీజ్.. కత్తి పట్టిన బాలయ్య

నందమూరి నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి నేడు (మే 28). ఆయన శత జయంతి ఉత్సవాలను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నట వారసుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 107వ సినిమా పోస్టర్ విడులద చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. శ్రుతీ హాసన్ హీరోయిన్. అఖండ తర్వాత బాలకృష్ణ చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
By May 28, 2022 at 10:44AM
By May 28, 2022 at 10:44AM
No comments