India Afghanistan అఫ్గన్‌తో మాది శతాబ్దాలు అనుబంధం.. వారికి అండగా ఉంటాం: భారత్

గతేడాది అఫ్గనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రజల దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. మహిళలు, బాలికలను అడగడుగునా ఆంక్షలు ఎదుర్కొంటూ బితుబితుకుమని బతుకున్నారు. తాలిబన్ల వైఖరితో అంతర్జాతీయ సమాజం నుంచి సాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అఫ్గన్ పరిస్థితులు తీవ్రవాదానికి దారితీస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ భద్రతపై భారత్ ఆధ్వర్యంలో నాలుగో సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి అజిత్ దోవల్ నాయకత్వం వహించారు.
By May 28, 2022 at 08:08AM
By May 28, 2022 at 08:08AM
No comments