Vikram Movie : కమల్ హాసన్ సినిమాలో సూర్య.. లొకేష్ కనకరాజ్ సూపర్బ్ ప్లాన్‌తో ఫ్యాన్స్‌కి కిక్కే!

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటిస్తోన్న చిత్రం విక్రమ్. లొకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్రంలో హీరో సూర్య కూడా గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారంటూ సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
By May 12, 2022 at 09:50PM
By May 12, 2022 at 09:50PM
No comments