మహేష్ కామెంట్స్‌పై బోనీకపూర్, ఆర్జీవీల రియాక్షన్ కరెక్టేనా..!

రీసెంట్‌గా బాలీవుడ్ గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాళ్లు తనని భరించలేరని అన్నారు. ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీనిపై మహేష్ వివరణ ఇచ్చిన బాలీవుడ్ మీడియా మాత్రం విడిచి పెట్టటం లేదు.
By May 12, 2022 at 08:24PM
By May 12, 2022 at 08:24PM
No comments