Breaking News

వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న పూజాకు ఊహించని పిలుపు..కాళ్ళు నేలమీద ఆగడం లేదుగా


అమ్మడి కెరీర్ డైలమాలో పడటం గ్యారెంటీ. ఇదే టెన్షన్‌లో పూజా ఉండగా అనుకోకుండా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌లో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. దీంతో ఇక అమ్మడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

By May 12, 2022 at 10:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pooja-hegde-debut-cannes-2022-film-festival/articleshow/91524396.cms

No comments