Breaking News

Tick Bite ఇరాక్‌ను వణికిస్తోన్న మరో వైరస్.. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన


ఇటీవల కాలంలో వైరస్‌లు మానవాళికి మరింత ముప్పుగా పరిణమించాయి. చైనాలో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోమవుతోంది. రెండున్నరేళ్లయినా ఇప్పటికీ కోలుకోలేదు. టీకాలు, చికిత్సలు అందుబాటులోకి వచ్చినా కొత్త రూపంలో దాడి చేస్తోంది. కాగా, ఆఫ్రికా దేశాలకే ఇప్పటి వరకూ పరిమితమైన మంకీపాక్స్ ప్రస్తుతం క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇక, జంతువుల్లో మాత్రమే కనిపించే కాంగోఫీవర్ ప్రస్తుతం ఇరాక్‌పై విరుచుకుపడుతోంది. ఇది అధికర మరణాల రేటు కలిగి ఉంటుంది.

By May 30, 2022 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iraq-seeing-outbreak-of-congo-haemorrhagic-fever-aand-what-we-know-about-the-deadly-disease/articleshow/91878905.cms

No comments