ఉబ్బెత్తుగా ఉన్న 40 రోజుల శిశువు పొట్ట.. స్కానింగ్ రిపోర్ట్‌లో ఆశ్చర్యపోయే విషయం!

శిశువు పొత్తి కడుపులో మరో పిండం ఎదుగు తోంది. పొట్ట భాగంలో ఉబ్బిపోయి ఏడుస్తున్న 40 రోజుల శిశువును తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చారు. ఆ చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్ చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. శస్త్ర చికిత్స చేసి పిండాన్ని తొలగించారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవల పిండాలు ఏర్పడి ఒక్కటి మాత్రమే శిశువుగా మారినప్పుడు మరొకటి శిశువు పొట్టలోనే ఉండిపోవడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.
By May 30, 2022 at 07:22AM
By May 30, 2022 at 07:22AM
No comments