కరోనాతో అనాథలైన పిల్లలకు ‘పీఎం సహాయ నిధి’.. నేడు చెక్కుల పంపిణీ చేయనున్న ప్రధాని

కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు. వారి భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా మారింది. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర ప్రభుత్వం మహమ్మారి వల్ల అనాథలైన పిల్లల్ని ఆదుకోవడం కోసం ఓ పథకాన్ని ప్రారంభించింది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ స్కీమ్‌ను గతేడాది మేలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నిధి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
By May 30, 2022 at 09:04AM
By May 30, 2022 at 09:04AM
No comments