Texas Shooting: అమెరికాలో 18 ఏళ్ల యువకుడు కాల్పుల మోత: 21 మంది మృతి.. 19 మంది విద్యార్థులే!
Texas Shooting: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పెట్రేగిపోయింది. టెక్సాస్‌లోని ఓ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 21 మంది మరణించారు.
By May 25, 2022 at 08:52AM
By May 25, 2022 at 08:52AM
No comments