Vignesh Shivan : పెళ్లి పనులు ప్రారంభించిన నయనతార.. కుల దైవం గుడిలో ప్రత్యేక పూజలు
కాబోయే భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి నయన తార తంజావూరులోని పాపనాశంలో మేల్ మరతురు గ్రామంలో అమ్మవారు ఆలయాన్ని సందర్శించారు. ఈ అమ్మవారు నయన తార కుల దైవం. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ - నయన తార పొంగలి పెట్టి పూజలు చేశారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. తిరుమలలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం.
By May 25, 2022 at 07:29AM
By May 25, 2022 at 07:29AM
No comments