Breaking News

ఈ బకెట్ ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి..!


మీరెప్పుడైనా ప్లాస్టిక్ బకెట్ కొన్నారా..? ఎంత ధర పెట్టి ఉంటారు..? మహా అయితే రూ.300 కదూ. కానీ అమెజాన్‌‌ మాత్రం ఓ ప్లాస్టిక్ బకెట్‌ను ఏకంగా రూ.25999కి విక్రయిస్తోంది. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. జనాలు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

By May 25, 2022 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/e-commerce-website-sells-a-plastic-bucket-for-rs-25999/articleshow/91781325.cms

No comments