Breaking News

Population చైనాలో విస్మయకర పరిణామం.. 58 కోట్లకు తగ్గిపోనున్న జనాభా!


పొరుగు దేశం చైనాలో జనాభా తగ్గుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రపంచ మొత్తం జనాభాలో ఆరోవంతుకు పైగా వాటా కలిగిన డ్రాగన్ దేశంలో ఈ సారి వార్షిక వృద్ధి రేటు ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. 1959-61 కరువు తర్వాత తొలిసారి అక్కడ జనాభా తగ్గుముఖం పట్టింది. ఆరు దశాబ్దాల్లో గణనీయంగా పెరిగిన జనాభా.. ఈ పెరుగుదల గత కొన్నేళ్లుగా క్షీణించినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ఒకే బిడ్డ నినాదాన్ని ఎత్తివేసింది.

By May 31, 2022 at 09:13AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-sees-population-shrinking-for-the-first-time-in-60-years/articleshow/91905417.cms

No comments