Superstar Krishna: లవ్ యూ నాన్న.. సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ బాబు విషెస్
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ కృష్ణకు బర్త్ డే విషెస్ చెప్పారు.
By May 31, 2022 at 10:06AM
By May 31, 2022 at 10:06AM
No comments