IRCTC రూ.35 కోసం రైల్వేతో ఇంజినీర్ ఐదేళ్ల పోరాటం.. 3 లక్షల మందికి లబ్ది చేకూరింది!
జీఎస్టీ అమల్లోకి రాక ముందు బుక్ చేసుకున్న టిక్కెట్‌పై సర్వీసు ఛార్జ్ పేరుతో అదనంగా వసూలు చేసిన విషయం తెలుసుకున్న ఓ ప్రయాణికుడు.. ఏకంగా రైల్వేతో పోరాటం చేశాడు. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు అతడు చేసిన న్యాయపోరాటం ఫలించింది. కేవలం దీని వల్ల అతడు ఒక్కడే కాదు లక్షల మందికి లాభం చేకూరింది. 50 సార్లు ఆర్టీఐకి, పలు ప్రభుత్వ విభాగాలకు లేఖ రాయడంతో చివరకు ఐఆర్సీటీసీ దిగొచ్చింది.
By May 31, 2022 at 07:52AM
By May 31, 2022 at 07:52AM
No comments