Parasuram : క్షమించండి.. కావాలనే అలా చేయలేదు.. ‘సర్కారు వారి పాట’ డైరెక్టర్ క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకుడు. మే 12న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే ఈ సినిమాలో ఓ డైలాగ్ కొంతమందికి నచ్చలేదు. అది కూడా నరసింహ స్వామి భక్తులకు. ఇంతకీ సదరు భక్తులను ఇబ్బంది పెట్టేలా పరశురామ్ తన డైరెక్ట్ చేసిన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో ఏం చేశారనే సందేహం రాక మానదు. దీనిపై పరశురామ్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..
By May 22, 2022 at 07:52AM
By May 22, 2022 at 07:52AM
Post Comment
No comments