Breaking News

బిజిబిజీగా సాగనున్న ప్రధాని జపాన్ టూర్... 40 గంటలు, 23 సమావేశాలు


ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన 40 గంటల పాటు అక్కడ ఉన్నాను. ఆయన టూర్ చాలా బిజి బిజిగా సాగనుంది. 23 సమావేశాల్లో పాల్గొనున్నారు. వివిధ ప్రపంచ నేతలతో పాటు, వివిధ కంపెనీల సీఈవోలతోనూ ఆయన భేటీ కానున్నారు. ఈ మేరకు ఆయన ఒక రాత్రి టోక్యోలో, రెండు రాత్రులు విమానాల్లో గడపనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాపార, దౌత్య, సమాజ పరమైన చర్చలు జరపనున్నారు.

By May 22, 2022 at 07:51AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-modi-visit-to-japan-for-quad-summit-40-hours-of-stay-in-that-country/articleshow/91718073.cms

No comments