రాబోయే ఐదు రోజులు అతిభారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో కురిసే ఛాన్స్
రాబోయే ఐదు రోజుల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు రాష్ట్రాల్లో తుఫాన్‌కు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ఏపీ, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వానలు కురవనున్నాయి. సోమవారం వర్షాల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. కొన్ని రాష్ట్రాల్లో తేలికపాటి వానలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.
By May 22, 2022 at 07:09AM
By May 22, 2022 at 07:09AM
No comments