Major - Adivi Sesh : టికెట్స్ కోసం క్యూలో నిలబడ్డ మహేష్.. నిహారికతో అడివి శేష్ గొడవ

మహేష్ ఓ సినిమా టికెట్స్ కోసం క్యూ నిలబడుకున్నారు. అదేంటి! ఆయన అనుకుంటే స్పెషల్ షో వేసుకుని చూడొచ్చుగా.. ఎందుకు క్యూ నిలబడటం అని అనుకుంటున్నారా! అది కూడా తను హీరోగా చేసిన సినిమా కాదండోయ్. మరో హీరో సినిమాకు. అసలేం జరిగింది. మహేష్ టికెట్స్ కోసం క్యూలో నిలబడ్డ హీరో ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..ఇప్పుడున్న సిట్యువేషన్స్‌లో సినిమాలను రూపొందించటం కంటే వాటిని జనాల్లోకి తీసుకెళ్లటం చాలా కష్టమైన పనే అని చెప్పాలి.
By May 30, 2022 at 08:45AM
By May 30, 2022 at 08:45AM
No comments