పంజాబీ గాయకుడు సిద్ధూ హత్య వెనుక కెనడా గ్యాంగస్టర్.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న గాయకుడు సిద్ధూపై గుర్తుతెలియని దుండుగులు దాడికి పాల్పడ్డారు. అతడిపై తుపాాకితో కాల్పులు జరిపి హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో పంజాబ్‌లో ఆప్ సర్కారుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులకు ప్రభుత్వం భద్రతను కుదించిన మర్నాడే సిద్ధూ హత్య జరగడం గమనార్హం. ఆప్ ప్రభుత్వ వైఖరి వల్లే ఈ హత్య జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ, హత్యకు కారణాలు మాత్రం వేరే ఉన్నాయి.
By May 30, 2022 at 09:41AM
By May 30, 2022 at 09:41AM
No comments