Mahesh Babu : ‘సర్కారు వారి పాట’ ఓటీటీ సందడి ఎప్పుడంటే! .. ఎదురు చూస్తోన్న మహేష్ ఫ్యాన్స్

Sarkaru Vaari Paata : సూపర్ స్ఠార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న విడుదలైంది.తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
By May 16, 2022 at 09:39AM
By May 16, 2022 at 09:39AM
No comments