ఢిల్లీలో 49 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత.. వచ్చే 24 గంటల్లో అండమాన్‌లోకి రుతుపవనాలు!

దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. రెండు రోజుల కిందట వరకూ తూర్పు తీరాన్ని తుఫాను భయపెట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. అసని తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి కొంత ఉపశమనం లభించింది. అయితే, మళ్లీ రెండు రోజుల నుంచి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తాజాగా, ఆదివారం ఢిల్లీలో అత్యధికంగా 49 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యింది. కేరళను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో పలు జిల్లాలకు రెండ్ అలర్ట్ ప్రకటించారు.
By May 16, 2022 at 10:22AM
By May 16, 2022 at 10:22AM
No comments