KGF నటుడు మృతి..దిగ్బ్రాంతిలో సినీ పరిశ్రమ

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మోహన్ జునేజా కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బెంగుళూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థి విష మించడంతో శనివారం ఆయన కన్నుమూశారు.
By May 07, 2022 at 12:14PM
By May 07, 2022 at 12:14PM
No comments