సీఎం పదవి కోసం రూ.2,500 కోట్లు అడిగారు.. బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే

కర్ణాటకలో గతేడాది జులైలో యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించేవరకూ బీజేపీలోని ఆయన వ్యతిరేకులు నిద్రపోలేదు. ఆయన వారసుడిగా బసవరాజ్ బొమ్మైకు పగ్గాలను అప్పగించడంతో కొద్ది రోజుల్లో వివాదం చల్లబడింది. అయితే, 9 నెలలైనా తిరక్కముందే మరోసారి సీఎంను మార్చాలంటూ రెబల్స్ పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో అమిత్ షా కర్ణాటకలో పర్యటించడంతో నాయకత్వ మార్పు తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ఈ సమయంలోనే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సీఎం పదవి కోసం డబ్బులు అడిగారనడం సంచలనంగా మారింది.
By May 07, 2022 at 10:56AM
By May 07, 2022 at 10:56AM
No comments