KGF 2 థియేటర్‌లో వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో KGF 2 సినిమాను థియేటర్‌లో చూస్తున్న వ్యక్తి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటర్‌కు వచ్చి మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు ప్రారంభించారు.
By May 10, 2022 at 09:34AM
By May 10, 2022 at 09:34AM
No comments