రష్యా రాయబారికి ఘోర అవమానం.. ముఖంపై ఎర్ర రంగుపోసి.. బొకేను కాళ్లతో తొక్కి..

ఉక్రెయిన్‌పై యుద్దం చేస్తున్న రష్యాను ప్రపంచంలోని మెజార్టీ దేశాలు తూర్పారబడుతున్నాయి. ఓ దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా దాడికి పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నాయి. ఐరోపా దేశాల్లో ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ పొరుగు దేశం పోలెండ్‌లో రష్యా రాయబారికి ఘోర అవమానం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలపై విజయానికి గుర్తుగా మే 9న రష్యా జరుపుకునే విక్టరీ డే రోజునే ఈ ఘటన చోటుచేసుకుంది.
By May 10, 2022 at 09:52AM
By May 10, 2022 at 09:52AM
No comments