దూసుకొస్తున్న అసని తుఫాను.. ఏపీ, ఒడిశాా, బెంగాల్‌లో హైఅలర్ట్

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తీవ్ర తుఫానుగా మారింది. అయితే, సముద్రంలోనే దిశ మార్చుకుంటుంది. తరువాత క్రమేణా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో వరదలు వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అయితే, అధికార యంత్రాంగం మాత్రం అలసత్వం వహించవద్దని ఐఎండీ పేర్కొంది. తుఫానుగా.. తర్వాత వాయుగుండంగా ఇది బలహీనపడి సముద్రంలోకి తిరిగి వెళ్లిపోనుంది. తుఫాను ప్రభావం ఏపీలోని ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
By May 10, 2022 at 09:16AM
By May 10, 2022 at 09:16AM
No comments