Happy Birth Day Krishna: నటనలో ఎప్పటికి స్టార్.. అభిమానుల గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్.. సూపర్‌స్టార్ కృష్ణ
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. 79 ఏళ్లు పూర్తి చేసుకుని.. 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు ఆయన. కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోగా పేరు తెచ్చుకుని.. ప్రేక్షలకు గుండెల్లో ఎవర్‌గ్రీన్ స్టార్‌గా ఉన్నారు కృష్ణ.
By May 31, 2022 at 08:48AM
By May 31, 2022 at 08:48AM
No comments