Vladimir Putin పుతిన్ బతికేది మరో మూడేళ్లేనా? కేన్సర్ ముదిరిపోయిందా?.. స్పందించిన మాస్కో
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పాశ్చాత్య మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఇంత వరకూ ఈ వందంతులపై రష్యా అధికారికంగా స్పందించలేదు. వీటిని ఖండించనూ లేదు. అలాగని ధ్రువీకరించలేదు. కానీ, పుతిన్‌కు కేన్సర్ ముదిరిపోయిందని, ఆయన మరో మూడేళ్లు మాత్రమే బతుకుతారని ఓ నిఘా అధికారి చెప్పినట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనం రావడం కలకలం రేగుతోంది.
By May 31, 2022 at 07:00AM
By May 31, 2022 at 07:00AM
No comments