F3..రామారావు.. ముబారక్ సర్‌ప్రైజెస్
మంగళవారం ఈద్ పండుగ. సినీ సెలబ్రిటీలందరూ సోషల్ మీడియాలో తమ అభిమానులకు, ఫాలోవర్స్‌కు, నెటిజన్స్‌కు ఈద్ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో F3 ..రామారావు చిత్రాలకు సంబంధించిన రిలీజ్ డేట్స్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
By May 03, 2022 at 11:14AM
By May 03, 2022 at 11:14AM
No comments