ఇన్‌ఫెక్షన్‌తో ఊడిపడ్డ పురుషాంగం.. కొత్తది మొలిపించి అతికించిన వైద్యులు!
రక్తంలో ఆక్సిజన్ సక్రమంగా రవాణా కాకపోవడంతో పెరీనియం అనే వ్యాధి బారినపడ్డ వ్యక్తికి కాళ్లు చేతులతో పాటు పురుషాంగం కూడా నల్లగా మారిపోయింది. చివరకు అది ఊడిపడిపోవడంతో బాధితుడి గుండెపగిలినంత పనయ్యింది. వైద్యులను సంప్రదిస్తే తామేమీ చేయలేమని చెప్పేశారు. ఈ క్రమంలో అతడికి ఫ్యామిలీ వైద్యుడి ద్వారా పురుషాంగాన్ని అమర్చే నిపుణుడి గురించి తెలిసింది. వెంటనే అతడిని సంప్రదించగా.. కొత్తది మొలిపించడం సాధ్యమేనని భరోసా ఇచ్చాడు. దీంతో అతడిలో కొత్త ఆశలు మొలకెత్తాయి.
By May 03, 2022 at 11:44AM
By May 03, 2022 at 11:44AM
No comments