ఏడున్నర గంటల లేట్‌గా ఆఫీసుకు వెళ్లిన వ్యక్తి... కారణం అడిగితే...
ఆఫీసుకు గంట, గడియో లేట్‌గా వెళ్తుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఏడున్నర గంటలు ఆలస్యంగా వెళ్లాడు. ఇదేంటి ఇంత లేట్ అయిందని అడిగితే.. అతని చెప్పిన సమాధానం ఆశ్చర్యపోయేలా చేసింది. సింపుల్‌గా సారీ నిద్రపోయానని చెప్పాడు. దాంతో అందరూ బిత్తరపోయారు. ఈ విషయాన్ని అతని కొలిగ్ ట్విట్టర్ వేదికంగా పంచుకున్నాడు. దాంతో నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు సీరియస్‌గా, మరికొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. తమదైన శైలీలో కామెంట్లు పెట్టారు.
By May 03, 2022 at 11:19PM
By May 03, 2022 at 11:19PM
No comments