పెట్రోల్ కొనేందుకు డాలర్లు లేవు.. బంకుల వద్దకు రావద్దు: శ్రీలంక ప్రభుత్వం విజ్ఞప్తి

ద్వీపదేశం శ్రీలంక గతంలో ఎన్నడూచూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత మూడు నాలుగు నెలల నుంచి తినడానికి కూడా సరిగ్గా తిండి దొరకని పరిస్థితి. కొనుగోలు చేద్దామంటే నిత్యవసరాలు కూడా అందుబాటులో లేవు. పెట్రోల్, డీజిల్ సహా ఇంధనం దొరక్క నానా ఇక్కట్లు పడుతున్నారు. ఈ సంక్షోభం నుంచి తమను బయటపడేసే నాధుడే లేడా అని ప్రజలు ధీనంగా ఎదురుచూస్తున్నారు. అంతర్జాతీయ సమాజం ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. దీనికి తోడు రాజకీయ సంక్షోభం కూడా వెంటాడుతోంది.
By May 19, 2022 at 06:29AM
By May 19, 2022 at 06:29AM
No comments