సీఎం కేసీఆర్‌ను కలిసిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోలీవుడ్ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ బుధవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లి కలిశారు. హీరో విజయ్‌ను కేసీఆర్ సన్మానించారు. ఈ మర్యాద పూర్వక బేటీలో ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఇదిమర్యాద పూర్వక బేటీయేనని సినీ సర్కిల్స్ టాక్. అయితే హీరో విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వీరి బేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
By May 19, 2022 at 06:16AM
By May 19, 2022 at 06:16AM
No comments