బాహుబలి యాంగిల్‌లో అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప ది రూల్’.. అసలు ట్విస్ట్ అదేనా!

ఇప్పుడు పాన్ ఇండియా మూవీ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమా ఏదంటే చటుక్కున వినిపిస్తోన్న సినిమా పేరు పుష్ప. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో తొలి భాగం పుష్ప ది రైజ్ .. బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇప్పుడు అందరి దృష్టి పుష్ప రెండో భాగం పుష్ప ది రూల్‌పై ఉంది. ఈ సినిమాను సుకుమార్ ఎలా తెరకెక్కిస్తారనేది చూడటానికి, సినిమా రికార్డులు ఎలా ఉండబోతున్నాయోనని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By May 19, 2022 at 07:25AM
By May 19, 2022 at 07:25AM
No comments